మోటుమాల గ్రామంలో జూద స్థావరంపై కొత్తపట్నం పోలీసుల దాడి… ఏడుగురు పట్టివేత, నగదు స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా కొత్తపట్నం పోలీసులు మోటుమాల గ్రామంలో జూద స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించారు.ఈ దాడిలో 7 మంది జూదరులను పట్టుకొని, వారి…