‘రైతన్న మీకోసం’ — ప్రత్యామ్నాయ పంటలు & ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన! : జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- మద్దిపాడు మండలం నటరాజు కళాక్షేత్రం ప్రాంగణంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కలెక్టర్ గారి సూచనలు:ప్రత్యామ్నాయ పంటల సాగు:…