Month: August 2026

గుండాల రామకోటిరెడ్డి గారి “పెద్ద కర్మ” కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్న ఆదిమూలపు సురేష్ మాదాసి వెంకయ్య .

తొలి శుభోదయం న్యూస్ పొన్నలూరు:- పొన్నలూరు మండలం, ముప్పాళ్ళ గ్రామం నందు కీ||శే||గుండాల రామకోటిరెడ్డి గారి “పెద్ద కర్మ ” కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలసి పాల్గొని… వారి చిత్ర పటానికి పూలు వేసి నివాళులర్పించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని…

పాలేటిపాడులో రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించిన మంత్రి డా. స్వామి

తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి :- కూటమి రెండేళ్ల పాలనలో రూ.1.49 లక్షల కోట్లతో ప్రజలకు సంక్షేమం, రూ.1.34 లక్షల కోట్లతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి…

స్వచ్ఛ్ ఆంధ్ర కళాజాత కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛ్ ఆంధ్ర కళాజాత కార్యక్రమం శుక్రవారం సోమరాజు పల్లి గ్రామపంచాయతీ అప్పాపురం నందు నిర్వహించడం జరిగింది. ఈ…

ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడులో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి

తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి:- రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా.శ్రీ బాల వీరాంజనేయస్వామి స్వామి అన్నారు. శుక్రవారం జరుగుమల్లి మండలం పాలేటిపాడులో జేసీ కల్పనా కుమారితో కలిసి మంత్రి…

విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: ఎంఈవో అబ్దుల్ సత్తార్

తొలి శుభోదయం న్యూస్ కంభం:- మార్కాపురం జిల్లా కంభం మండలం విద్యార్థుల హాజరుపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంఈవో అబ్దుల్ సత్తార్ సూచించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన స్టాఫ్ సమావేశంలో ఉపాధ్యాయులతో పలు అంశాలపై సమీక్ష…

మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, వ్యవసాయ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 10న జైల్ భరో

సిఐటియు,ఎఐటియుసి, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు ఆగస్టు…

నారా భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరిని గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ హైదరాబాదులో వారి నివాసమందు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నారా…

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం.. ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

పేకాట ఆడుతున్న స్థావరంపై ఒంగోలు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి 4 గురు, అరెస్ట్, రూ.12200/- నగదు 4 సెల్ ఫోన్లు, 2 మోటార్ సైకిల్ స్వాధీనం తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ…

పంగులూరు మండలం టి. కొప్పరపాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు గారు పల్లె నిద్ర కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రజల సమస్యలను నేరుగా చూసి పరిష్కరించాలనే చిత్తశుద్ధితో పంగులూరు మండలం టి. కొప్పరపాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు గారు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు.ప్రధాన ముఖ్యాంశాలు:పారిశుధ్యం & డ్రైనేజీ: అంగన్వాడీ కేంద్రం వద్ద డ్రైనేజీ…

ఈవ్ టీజింగ్‌కు చెక్… డ్రోన్ నిఘాతో విద్యాసంస్థలు, రద్దీ ప్రాంతాల్లో ప్రకాశం పోలీసుల ప్రత్యేక పర్యవేక్షణ

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- మహిళలు, విద్యార్థినుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో ఈవ్ టీజింగ్ నివారణ చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.ఈ సందర్భంగా పాఠశాలలు, కళాశాలలు, బస్…