Month: August 2026

శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కేంద్రం నెల్లూరు పట్టణం నందు దివ్యాంగులకు ఉచిత మూడు చక్రాల స్కూటీలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర చైర్మన్ శ్రీ గడుపూటి నారాయణస్వామి

తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- నేడు శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా , నెల్లూరు పట్టణం నందు జిల్లాకు చెందిన 80 మంది దివ్యాంగుల లబ్ధిదారులకు ఉచితంగా మూడు చక్రాల స్కూటీ వాహనాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన…

శ్రీ గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ కళాశాల లో విద్యార్థినుల్లో నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం-2026

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC), శ్రీ గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ కళాశాల, కందుకూరు సంయుక్త ఆధ్వర్యంలో నాంది ఫౌండేషన్ సహకారంతో కళాశాలలో విద్యార్థినుల కోసం ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి మరియు అవగాహన…

డీఎస్సీ అక్రమాలపై సమరశంఖం.. రిలే నిరాహారదీక్షలో పాల్గొన్న తూమాటి మాధవరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- మెగా డీఎస్సీ–2025 ఉపాధ్యాయ పోస్టుల నియామకాల్లో జరిగిన అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, అవకతవకలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కందుకూరు సబ్‌-కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్…

తోటి స్నేహితుడుకు ఆర్థిక సహాయం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోని ఊళ్ళ పాలెం గ్రామంలో 1992_97 బ్యాచ్ కి చెందిన ఎస్ కే సుభాని గత కొద్ది కాలంగా ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆ స్కూలు పూర్వ విద్యార్థులు తమ వంతు సహాయంగా ఆర్థికంగా…

సామాజిక విప్లవ పాటల తూటా ‘గద్దర్” కందుకూరులో జరిగిన మూడవ స్మారక కార్యక్రమంలో నీలం నాగేంద్రరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- సామాజిక విప్లవ పాటల తూటా లాల్,నీల్ ఉద్యమ వారధి ప్రజా యుద్ధనౌక గద్దర్ అని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు నివాళులర్పించారు. కందుకూరులో సిపిఐ కార్యాలయంలో సామాజిక విప్లవ జన చేతన…

పేకాట ఆడుతున్న స్థావరంపై ఒంగోలు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి ఆరుగురిని అదుపులోకి, రూ.11,600/- నగదు, 5 సెల్ ఫోన్లు, 5 మోటార్ సైకిల్ స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై ఒంగోలు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం…

కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్ళండి..

మాజీ మంత్రి బాలినేని తో ఇరిగెలా సూర్యనారాయణ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి భేటీ… తొలి శుభోదయం న్యూస్ హైదరాబాద్:- మాజీ మంత్రి,జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు,ప్రకాశం జిల్లా కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ని హైదరాబాదు నగరం లోని మాదాపూర్ లో ఉన్న…

బహిరంగ మద్యం సేవనం, జూదంపై నిఘా.. డ్రోన్‌లతో పోలీసుల పర్యవేక్ష

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలలు, కళాశాలలు, ప్రధాన…

కొత్తపట్నంలో ఉచిత పశు వైద్య శిబిరం ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ దివి శివరాం

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలులోని ఆచార్య రంగ భవన్ ఆధ్వర్యంలో శనివారం ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం హాజరై…

వాహన తనిఖీలు ముమ్మరం – రోడ్డు భద్రతే లక్ష్యం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు,ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ, నేరాల నియంత్రణ మరియు రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు.తనిఖీల సందర్భంగా…