మద్యం మత్తులో డ్రైవింగ్కు కఠిన అడ్డుకట్ట… సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- రోడ్డు ప్రమాదాల నివారణకు, అమాయకుల ప్రాణాలను కాపాడేందుకు మార్కాపురం జిల్లా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్పై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు విస్తృత…