గుడ్లూరు మండలం అమ్మవారిపాలెం గ్రామంలో రూ.13.50 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం :- గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ క్లినిక్‌ను ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో సమావేశమై పలు అభివృద్ధి అంశాలపై చర్చించాను.కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి…