వెలిగండ్ల పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన కనిగిరి డీఎస్పీ – రికార్డుల పరిశీలన, సూచనలు.

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాన మేరకు,కనిగిరి డీఎస్పీ పి. సాయి ఈశ్వర్ యశ్వంత్ వెలిగండ్ల పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, స్టేషన్‌లో ఉన్న అన్ని రికార్డులను పరిశీలించారు. రికార్డు నిర్వహణ, కేసు ఫైళ్ల అప్‌డేషన్, స్టేషన్ పనితీరులో ఉన్నత…

ఉపాధ్యాయుల మధ్య స్నేహభావం, క్రీడాస్ఫూర్తి మరియు ఆరోగ్య పరిరక్షణను ప్రోత్సహించే లక్ష్యంతో టీచర్స్ క్రికెట్ టోర్నమెంట్ – 2025 కార్యక్రమం.

తొలి శుభోదయం సింగరాయకొండ:- క్రీడా స్ఫూర్తితో ప్రభుత్వం యొక్క ఉన్నతమైన ఆలోచనలకు మద్దతు అందించిన దాతల సహకారం అభినందనీయం అని నిర్వాహకులు మండల విద్యాశాఖ అధికారి కత్తి శ్రీనివాసులు తెలిపారు.టోర్నమెంట్ నిర్వహణకు అవసరమైన క్రీడా సామగ్రి, హెల్మెట్లు, బ్యాట్లు,గ్లౌజులు, వికెట్లు మొదలైన…

పొగాకులో అన్యపదర్ధలు నిర్మూలన శిక్షణ కార్యక్రమం

తొలి శుభోదయం పోన్నలూరు:- పోన్నలూరు మండలపరిధిలోనిచెరువుకొమ్ముపాలెం గ్రామంలో పొగాకు రైతులకు పొగాకు లో పురుగు మందుల అవశేషాలు నిర్మూలన, అన్య పదార్థాలు నిర్మూలన, తల ట్రుంచుట, పొగాకు ఉత్పత్తిలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు శిక్షణ సదస్సు గురువారం జరిగింది. ఈ సందర్భంగా…

వృద్ధుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు, వృద్ధుడి సమస్యను వెంటనే పరిష్కరించిన కొండేపి ఎస్సై బి. ప్రేమ్ కుమార్‌

కుటుంబ గొడవలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధుడికి పోలీసుల భరోసా తొలి శుభోదయం ప్రకాశం:- కొండేపి మండలం, మూగచింతల గ్రామానికి చెందిన చాగంటి హరినారాయణ (65 సంవత్సరాలు) అనే వ్యక్తి తన అక్క మాలపాటి రాజ్యం, మేనల్లుడు మాలపాటి అనిల్ కుమార్ ఇద్దరూ…

టెట్ పరీక్షల నేపథ్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన ప్రకాశం పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- “ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్” (TET) పరీక్షలు నేపథ్యంలో, ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రకాశం జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పరీక్షలు…

పొగాకులో సస్య రక్షణ,పురుగు మందుల అవశేషాలు నిర్మూలన, మరియు పొగాకులో అన్యపదర్ధలు నిర్మూలన మీద శిక్షణ కార్యక్రమం

తొలి శుభోదయం పోన్నలూరు- పోన్నలూరు మండల పరిధిలోనిచెరువుకొమ్ముపాలెం గ్రామంలో పొగాకు రైతులకు పొగాకు లో పురుగు మందుల అవశేషాలు నిర్మూలన, అన్య పదార్థాలు నిర్మూలన, తల ట్రుంచుట, పొగాకు ఉత్పత్తిలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు శిక్షణ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా…

ప్రజా భద్రత కోసం ఫుట్ ప్యాట్రోలింగ్‌ను బలోపేతం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రజల భద్రతను మరింతగా కాపాడడంలో భాగంగా జిల్లా పోలీసులు ఫుట్ ప్యాట్రోలింగ్‌ను బలోపేతం చేశారు. పట్టణ ప్రాంతాలు, మార్కెట్లు, రద్దీ ప్రాంతాలు, సమస్యాత్మక లొకేషన్లలో పోలీసులు నడుచుకుంటూ గస్తీ నిర్వహిస్తూ…

అక్రమ కార్యకలాపాల నివారణకు వాహన తనిఖీలు ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లాలో శాంతి భద్రతలను కాపాడడంలో భాగంగా పోలీసులు వాహన తనిఖీలను కట్టుదిట్టం చేశారు. ప్రధాన రహదారులు, పట్టణ ప్రాంతాలు మరియు సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించారు.తనిఖీల సందర్భంగా…

జిల్లా పోలీసు పనితీరుపై సమీక్ష నిర్వహించిన గుంటూరు రేంజ్ ఐజి శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠి, ఐపీఎస్.

నమోదైన కేసుల వివరాలు, ప్రస్తుత స్థితిగతులపై సమగ్రంగా ఆరా తీసి, పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన ఐజి చెడునడతగల వ్యక్తులపై నిత్యం నిఘా ఉంచాలి…..దౌర్జన్యాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ…

ప్రకాశం పోలీసులు జూదంపై ఆకస్మిక దాడులు – కొండపి మండలం దాసిరెడ్డిపాలెంలో 5 మంది అరెస్ట్

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా పేకాట శిబిరాలు మరియు అక్రమ జూద కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో కొండపి మండలం దాసిరెడ్డిపాలెం అవుట్‌స్కర్ట్స్‌లో పోలీసులు ఆకస్మిక రైడ్ నిర్వహించి, జూదంలో…