దర్శి టిడిపి కార్యాలయంలో ఘనంగా 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి టిడిపి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జూమ్ మీటింగ్ ద్వారా పార్టీ ప్రధాన కార్యాలయంతో అనుసంధానమై,…

ప్రకాశం జిల్లా పోలీసుల CASO ఆపరేషన్ – ఉప్పుగుండూరు గ్రామంలో గంజాయి నిల్వలపై గట్టి తనిఖీలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ఎన్.జి.పాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలో CASO (Cordon & Search Operation) నిర్వహించబడింది. గంజాయి నిల్వలు మరియు అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి ఇళ్లలో సమగ్ర తనిఖీలు చేపట్టారు.ఈ ఆపరేషన్‌లో మద్దిపాడు…

జీవన జ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్ల పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్ జీవన జ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక జెడిబియం టౌన్ బాప్టిస్ట్ చర్చి వద్ద ఉన్న యాచకులకు మరియు పుచ్చలపల్లి సుందరయ్య నగర్ లో పూరి గుడిసెలలో…

ఘనంగా 11 వ వార్డు లో టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని 11 వ వార్డు లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నేటికి 44 సం ” లు పూర్తి అయిన సందర్భంగా గాంధీబొమ్మ సెంటర్ నందు ఆవిర్భావ దినోత్సవం వేడుకలు 11…

గిద్దలూరు పోలీసులు మెగా కర్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ – ఏబీఎం పాలెం ప్రాంతంలో విస్తృత తనిఖీలు, 15 బైకులు, 3 ఆటోలు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- గిద్దలూరు టౌన్‌లోని ఏబీఎం పాలెం ప్రాంతంలో కర్డన్ అండ్ సెర్చ్ (Cordon & Search) ఆపరేషన్ నిర్వహించారు. ఈ ప్రత్యేక తనిఖీలలో అనుమానాస్పద కార్యకలాపాలపై దృష్టి సారించి, వాహనాలు మరియు వ్యక్తులను సమగ్రంగా…

కందుకూరు పట్టణం 6వ వార్డులో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం..

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు, కందుకూరు పట్టణం 6వ వార్డులో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 6వ వార్డు ఆర్డిఓ ఆఫీస్ ఎదుట టిడిపి…

ఎస్సైని పరామర్శించిన మంత్రి స్వామి

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రకాశం జిల్లా టంగుటూరు సమీపంలో టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు ప్రయాణిస్తున్న పెట్రోలింగ్ వాహనం బోల్తా పడిన విషయం తెలిసిందే. ఒంగోలులోఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఎస్సై నాగమల్లేశ్వరరావును మంత్రి స్వామి శుక్రవారం పరామర్శించారు. జరిగిన…

క్రికెట్ బెట్టింగ్ జోలికి వెళ్లొద్దు… జీవితాలు నాశనం చేసుకోవద్దు: ప్రకాశం జిల్లా ఎస్పీ

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడినా, నిర్వహించినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం :- అమాయక ప్రజలను, యువతను లక్ష్యంగా చేసుకుని ఎక్కువగా డబ్బు సంపాదించవచ్చని ప్రలోభపెడుతూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారిపై కఠిన చర్యలు…