మూగజీవాలకు ‘జీవధార’: ప్రకాశం జిల్లాలో ‘పల్లె పండుగ’ సత్ఫలితాలు!
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- వేసవి భానుడు భగభగలాడుతున్న వేళ, పల్లెల్లోని మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు ప్రకాశం జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “పల్లె పండుగ” కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా నిర్మించిన…
ఒంగోలు నగర ముఖచిత్రాన్ని మార్చేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చెయ్యాలి
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు నగరాన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పేర్కొన్నారు. నగర ముఖచిత్రాన్ని మార్చేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రామాయపట్నం పోర్ట్, బీపీసీఎల్, జిందాల్…
‘దాతల సహకారంతో చల్లని మజ్జిగ పంపిణీ’
తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:- ప్రకాశం జిల్లా గుడ్లూరు మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్ లో ఉన్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద నేత్రపురి శ్రీరామసేవక్ ఆధ్వర్యంలో కందుకూరు వాస్తవ్యులు గుర్రం శ్రీ లక్ష్మమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు…
విజయవాడ రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి సీజ్… 8 మంది అరెస్టు..
తొలి శుభోదయం న్యూస్ విజయవాడ:- విజయవాడ రైల్వే స్టేషన్‌లో బుధవారం రాత్రి పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పూరీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న ముందస్తు సమాచారంతో ఈగల్ మరియు ఆర్‌పీఎఫ్ (RPF) సిబ్బంది సంయుక్తంగా మెరుపు దాడులు…
శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర మంత్రివర్యులు
తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం :- శ్రీ సీతారాముల దివ్య కల్యాణాన్ని స్మరించుకుంటూ జరుపుకునే శ్రీరామనవమి పండుగ సందర్భంగా కొండపి నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.ధర్మం, న్యాయం, అంకితభావంతో పనిచేసే నాయకత్వం… ఇవన్నీ శ్రీరాముని జీవితం మనకు నేర్పిన గొప్ప…
వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారిని పరామర్శించిన కావలి ఎమ్మెల్యే
తొలి శుభోదయం న్యూస్ కావలి:- ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఇటీవల మాతృవియోగం చెందారు. కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గురువారం నెల్లూరులోని అజీజ్ గారి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను కలిసి తన…
ప్రమాదానికి గురైన పూర్తిగా కాలిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 29 మంది సురక్షితం..14 మృతి పలువురికి గాయాలు…
సంఘటనా స్థలాన్ని పరిశీలించి,సహాయక చర్యల్లో పాల్గొన్న మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో చోటుచేసుకున్న ఘటనపై మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్…
మార్కాపురం బస్సు ప్రమాదంలో అంకభూపాలపురం మహిళ మృతి సంతాపం తెలిపిన MLA ఇంటూరి నాగేశ్వరరావు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద జరిగిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో వలేటివారిపాలెం మండలం అంకభూపాలపురం గ్రామానికి చెందిన మహిళ మృతి చెందింది. ఆమెను బండారు పద్మ (25)గా గుర్తించారు. అంక భూపాలపురం గ్రామానికి చెందిన…
శ్రీరామనవమి శుభాకాంక్షలు: శ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు నియోజకవర్గ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీ మానుగుంట మహీదర్ రెడ్డి రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ ఆదర్శ దంపతుల కళ్యాణ మహోత్సవం శ్రీరామనవమి మీ గ్రామ రామాలయంలో ప్రజలందరు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని…
మహిళల రక్షణకు “శక్తి” కవచం – శక్తి యాప్ డౌన్‌లోడ్‌పై ప్రకాశం & మార్కాపురం పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మహిళలు మరియు బాలికల భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ మరియు మార్కాపురం జిల్లా పోలీస్ శాఖ సంయుక్తంగా “శక్తి యాప్”పై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమం…