జోన్ 4 కాపునాడు మహిళా అధ్యక్షురాలుగా కొల్లా భువనేశ్వరి
తొలి శుభోదయం న్యూస్ అద్దంకి:- కాపునాడు రాష్ట్రస్థాయి పర్యటనలో భాగంగా బుధవారం అద్దంకి నియోజకవర్గం విచ్చేసిన కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ళ సుబ్రమణ్యం గారి చేతుల మీదుగా జోన్ 4 నూతన మహిళా కాపునాడు అధ్యక్షురాలిగా నియమితులైన కొల్లా భువనేశ్వరి గారిని…
పొన్నలూరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన కందుకూరు డీఎస్పీ – కేసు డైరీలు, రికార్డుల పరిశీలన, పనితీరుపై కీలక సూచనలు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ పొన్నలూరు:- కందుకూరు డీఎస్పీ పొన్నలూరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా కేసు డైరీలు, కేసుల పురోగతి, స్టేషన్ రికార్డులను సవివరంగా పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి…
ఎమ్మెల్యే ముత్తుముల చొరవతో దశాబ్దాల భూ సమస్యకు పరిష్కారం..ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన గిద్దలూరు ప్రజలు..
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు పట్టణంలోని రేడియో బావి సెంటర్ వాసులు గత కొన్ని దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ఓ ప్రధాన భూ సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారి విశేష కృషితో ఈ ఆస్తుల రిజిస్ట్రేషన్లకు…
ప్రజల ఆరోగ్యానికి చిహ్నంగా యోగాంధ్ర మెమోరియల్ రూ.69.55 లక్షల అంచనా వ్యయంతో మెమోరియల్ పైలాన్ ప్రారంభోత్సవంలో ఇన్చార్జి మంత్రి డా.స్వామి
తొలి శుభోదయం న్యూస్ విశాఖపట్నం:- ప్రజల ఆరోగ్య చిహ్నంగా, యోగా గుర్తుగా యోగాంధ్ర మెమోరియల్ నిలవనుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. ఈస్ట్ జోన్ పరిధిలోని వార్డు నెం.21లో బీచ్ రోడ్డులో ఉన్న యోగా విలేజ్‌లో…
ఓపెన్ బూజింగ్‌పై ప్రకాశం పోలీసుల కఠిన చర్యలు – ఉలవపాడు, సింగరాయకొండ ప్రాంతాల్లో శుభ్రత డ్రైవ్, ప్రజలతో కలిసి చర్యలు
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రజా శాంతి భద్రతలను కాపాడుతూ ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించే దిశగా ప్రకాశం జిల్లా పోలీసులు ఓపెన్ బూజింగ్‌పై ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్థానిక ప్రజల సహకారంతో ఉలవపాడు మరియు సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధుల్లో…
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఊళ్లపాలెంలో గ్యాంబ్లింగ్‌ను అడ్డుకున్న పోలీసులు.
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊళ్లపాలెo గ్రామంలో గ్యాంబ్లింగ్‌పై ప్రత్యేక దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదంలో పాల్గొంటున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.2,750 నగదు స్వాధీనం చేసుకున్నారు.అక్రమ జూద…
పకడ్బందీగా జిఎఫ్ఎల్ఎన్ ప్రతిభా పరీక్ష
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం జిల్లా కంభం:- మండలంలోని స్థానిక గవర్నమెంట్ హైస్కూల్, జంగంగుంట్ల జడ్పీ హైస్కూల్,తురిమెళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మంగళవారం క్లస్టర్ స్థాయి గ్యారంటీడ్ ఫౌండేషన్ లిటరసి,న్యూమరసి ప్రతిభా పరీక్షను పకడ్బందీగా నిర్వహించారు.75 రోజుల జిఎఫ్ఎల్ఎన్ కార్యాచరణ ప్రణాళికలు…
కింగ్ జార్జి హాస్పిటల్‌లో సీటీవీఎస్ సేవలు ప్రజలకు ప్రాణాధారం పేదల ఆరోగ్యానికి అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోంది
మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం న్యూస్ విశాఖపట్నం:- కింగ్ జార్జి ఆసుపత్రిలో కార్డియో థొరాసిక్ & వాస్క్యులర్ సర్జరీ (CTVS) విభాగం ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రాణాధారంగా నిలుస్తోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ…
జొన్నవాడలో 1 కోటి 11 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డు, డ్రైన్ల ప్రారంభోత్సవం.
తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కోవూరు నియోజకవర్గం ప్రగతి పధంలో పయనిస్తుంది.మంగళవారం బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో 1 కోటి 11 లక్షల వ్యయంతో…
స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా ప్రజలకు 465 రకాల సేవలు
ఏకీకృత కుటుంబ సర్వే వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం ఉండదు, ప్రజలు సహకరించాలి మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం న్యూస్ విశాఖపట్నం:- స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే…