దర్శి నియోజకవర్గంలోని 334 అంగన్వాడీలకు అధునాతన ఇండక్షన్ స్టవ్‌లు, ఫోర్-పీ సెట్లు అందజేత

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి టీడీపీ కార్యాలయం వద్ద 334 అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లు, అధునాతన వంట పరికరాలను దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు అందజేశారు.అంగన్వాడీలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ, పనిభారం తగ్గిస్తున్న కూటమి ప్రభుత్వానికి,…

మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చండి అనుభవజ్ఞులైన టీచర్లు, సకల సౌకర్యాలు సిద్ధం తల్లిదండ్రులకు ఎమ్మెల్యే ఇంటూరి పిలుపు

అడవిరాజుపాలెంలో మెగా పేరెంట్ – టీచర్ మీటింగ్ లో పాల్గొన్న MLA విద్యార్థులు, తల్లిదండ్రులతో ఆత్మీయ పలకరింపులు తల్లికి వందనం ద్వారా నియోజకవర్గంలో 46 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడి తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి…

విద్యాసంస్థల బంద్ విజయవంతం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలో ఏ ఐ ఎస్ ఎఫ్, ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో విద్య సంస్థల బంద్ జరిగింది. ఉదయం ఏ ఐ ఎస్ ఎఫ్ నాయకులు అన్ని విద్యాసంస్థలు మూయించటం జరిగింది. ఈ సందర్భంగా…

హైస్కూల్ కు ఆర్వో ప్లాంట్ అందజేసిన వెంకటేశ్వర్లు, రమణయ్య

తొలి శుభోదయం న్యూస్ పొన్నలూరు:- పొన్నలూరు మండలంలోని ముండ్లమూరి వారి పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ముండ్లమూరి వెంకయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు ముండ్లమూరి వెంకటేశ్వర్లు, ముండ్లమూరి రమణయ్య రూ 45000/-లు విలువైన మంచినీటి ఆర్వో ప్లాంటును బహూకరించారు. ఈ…

ప్రకాశం జిల్లాలో విద్యాసంస్థల బంద్ విజయవంతం

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి – రాష్ట్రాలకే వైద్య ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యత అప్పగించాలి తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- నీట్ పరీక్షల్లో జరిగిన పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలు, ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర…

వర్జినియా పొగాకు రైతులు జులై 29న జరుగు జాతీయ రహదారుల దిబ్బందనం కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

సంయుక్త కిసాన్ మోర్చా( ఎస్ కే యం )పిలుపుమేరకు అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ కే నాంచార్లు పిలుపు తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- వర్జీనియా పొగాకు రైతులు పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు…

మహాకవి గుర్రం జాషువా 55వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఘన నివాళులు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- మహాకవి, దళిత సాహిత్య యుగప్రవర్తకుడు గుర్రం జాషువా 55వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఉన్న జాషువా విగ్రహానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారు మరియు ఒంగోలు డీఎస్పీ…

తల్లిదండ్రులకు–ఉపాధ్యాయులకు కలల సహకార వేదికగా మెగా పేరెంట్–టీచర్స్ మీటింగ్ 4.0 – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- దర్శి పట్టణంలోని ఎన్‌ఎస్‌పీ కాలనీలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ‘మెగా పేరెంట్–టీచర్స్ మీటింగ్ 4.0’ కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించిన మార్కాపురం జిల్లా పోలీసులు – ప్రజల ముఖాల్లో చిరునవ్వులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, పోగొట్టుకున్న మరియు తప్పిపోయిన మొబైల్ ఫోన్లను గుర్తించేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, CEIR (Central Equipment Identity Register) వ్యవస్థ…

విద్యాశాఖలో లోకేష్ అన్న విప్లవాత్మకమైన మార్పులు – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం, అగ్రహారం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు దాతల సహకారంతో 35 సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టీడీపీ యువ నాయకులు డాక్టర్…