ఒంగోలు నగరంలో గాంధీ పార్క్ విస్తరణ పనులు అభివృద్ధి పనులు పరిశీలించిన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు.
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు నగరంలో గాంధీ పార్క్ రోడ్డు విస్తరణ పనులను పరిశీలించడం జరిగినది. గాంధీ పార్క్ నందు 50 లక్షలతో చేపట్టిన రోడ్డు విస్తరణ మరియు ఇతర అభివృద్ధి పనులు పరిశీలించడం జరిగినది. పార్క్ ఏదురుగా వున్న…
అనుమతి లేకుండా బాణాసంచా నిల్వ – తయారీపై చట్టపరమైన చర్యలు: ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్.,
జిల్లా వ్యాప్తంగా బాణసంచా తయారీ కేంద్రాలు, స్టోరేజ్ గోడౌన్లు పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 5 బాణసంచా తయారీ కేంద్రాలు, 20 స్టోరేజ్ గోడౌన్లు, 23 బాణసంచా విక్రయించు పాపుల పై…
ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బట్టలు పంపిణీ
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- పేదవారి సహయార్ధం నిర్వహిస్తున్న ఎన్నో కార్యక్రమాల్లో కందుకూరు పట్టణంలో ఆదివారం ప్రతి ఇంటిలో బట్టలు పాతవి కొత్తవి వారికి సరిపోనివి, ఉపయోగపడనివి సేకరించి ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ వారికి అందించడం జరిగింది.సంస్థ నిర్వాహకులు అందరూ కలిసి…
అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు
కోడిపందెం ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి 15 మంది అదుపులోకి తీసుకున్నారు. తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్…
దేవి సీ ఫుడ్స్ కంపెనీ దాతృత్వం – ప్రవేశ పరీక్షార్థులకు ఆహార వసతి ఏర్పాటు
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- కొండేపి నియోజకవర్గ పరిధిలోని సింగరాయకొండ గురుకుల పాఠశాలలో ఈరోజు ఐదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశ పరీక్షలకు హాజరైన విద్యార్థులు మరియు వారితో వచ్చిన తల్లిదండ్రుల కోరకు స్థానిక దేవి సీ…
తౌషిక్ మృతికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్
నిమ్మకు నీరెత్తిన ప్రభుత్వ యంత్రాంగం తీరు తౌషిక్ కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని సిపిఐ డిమాండ్ తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలంలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో చదువుతున్న 6వ తరగతి విద్యార్థి తౌషిక్…
అబ్బురపరిచిన సైన్స్ ఎగ్జిబిషన్
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా ఒంగోలు మండలం కరవ ది గ్రామంలోని వివేకానంద విద్యావిహార్లో సైన్స్ ఎగ్జిబిషన్ పిల్లల ఊహాసక్తికి దర్పణంగా నిలిచింది పిల్లలు చేసిన మోడల్ ప్రాజెక్టు ప్రజలను అబ్బురపరిచాయి ముందుగా గ్రామంలో శాస్త్రవేత్తల…
సీఎం చంద్రబాబు గారితో డా గొట్టిపాటి లక్ష్మీ భేటీ
తొలి శుభోదయం న్యూస్ దర్శి:- నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన ఒంగోలు పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల సమీక్షా సమావేశంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు.దర్శి నియోజకవర్గ అభివృద్ధి పట్ల కట్టుబడి పనిచేస్తున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…
చదువుల బాటలో విద్యార్థులకు వెన్నుదన్నుగా.. సైకిళ్ల పంపిణీ!
తొలి శుభోదయం ఒంగోలు:- ప్రకాశం జిల్లా ఒంగోలు, సంతమాగులూరు మండలం, ఏల్చూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరియు జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు సుమారుగా 500 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు.…
అవ్వాతాతల మొఖంలో ఆనందం.. ఇంటి వద్దకే ఎన్టీఆర్ భరోసా పింఛను!
తొలి శుభోదయం న్యూస్ అద్దంకి:- ప్రకాశం జిల్లా, అద్దంకి నియోజకవర్గం, ఏల్చూరు గ్రామంలో పండుగ వాతావరణంలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ! రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ మరియు జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు స్వయంగా ఇంటింటికీ వెళ్లి…