జూద స్థావరాలపై ఆకస్మిక దాడులు – దేవాలయం సమీపంలోని ఓపెన్ డ్రింకింగ్ స్థలాల తొలగింపు: ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్ :- కట్టుదిట్టమైన చర్యలుఅక్రమ కార్యకలాపాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూద స్థావరాలపై ఆకస్మిక దాడులు…
2026-27 విద్యా సంవత్సరానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రవేశాల కొరకు జరిగిన ప్రచార కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయండి అంటూ టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో ప్రచార ర్యాలీ నిర్వహిస్తున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రవేశాల…
సుదీర్ఘ సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన సిబ్బందిని సన్మానించి అత్మీయ వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని ఆకాంక్షించిన జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- పోలీసు శాఖలో విశేష సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన AR విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆర్.…
సంగమేశ్వరం రిజర్వాయర్ నిర్మాణ పనుల కోసం రూ.166.40 కోట్లు విడుదలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి డిఎస్ బీవీ స్వామి తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం / తూర్పు నాయుడుపాలెం, : సంగమేశ్వరం రిజర్వాయర్ నిర్మాణ పనుల కోసం రూ.166.40 కోట్లు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు…
ఉలవపాడు సౌత్ బైపాస్ జంక్షన్ వద్ద రోడ్డు భద్రత, సైబర్ మోసాలు, పోక్సో చట్టంపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల్లో చట్టపరమైన అవగాహన పెంపొందించి, నేరాల నివారణకు ముందస్తు చర్యలుగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఉలవపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌత్ బైపాస్ రోడ్ జంక్షన్ వద్ద రోడ్డు భద్రత,…
గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ కాకతీయ కళ్యాణమండపం నందు గీతం స్కూల్ హెక్టాన్ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు యానువల్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలను అందించిన విద్యార్థులకు…
ఇంటర్ పరీక్షలకు పోలీస్ భద్రతా కవచం – విద్యార్థుల ప్రశాంతతే లక్ష్యంగా ప్రకాశం & మార్కాపురం పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం &. మార్కాపురం :- జిల్లావ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి, ఆందోళన లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు అత్యంత…
వేట్లపాలెం ఘటనపై మంత్రి డిఎస్ బీవీ స్వామి తీవ్ర దిగ్భ్రాంతి
తొలి శుభోదయం న్యూస్ అమరావతి :- కాకినాడజిల్లా వేట్లపాలెం పేలుడు ఘటన పట్ల రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో…
“ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై ప్రకాశం పోలీసులు,మార్కాపురం పోలీసులు ఉక్కుపాదం: జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా E-Challan తనిఖీలు – మీ ప్రయాణం సురక్షితం.. నిబంధనల పాలన తప్పనిసరి!”
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం &మార్కాపురం పోలీస్ :- రహదారి భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీస్ విభాగం రంగంలోకి దిగింది. జిల్లావ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తున్న వాహనదారులపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు.…
సింగరాయకొండలోని స్మార్ట్ జెన్ గ్లోబల్ స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్, మోడల్ ప్రదర్శనలు వంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గారైన డాక్టర్ గీతా రాణి మాట్లాడుతూ,భారత ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్. కనుగొన్న “రామన్…