Month: March 2026

ప్రాణం విలువను గమనం లో పెట్టుకోవాలి ఆటో డ్రైవర్లు నిర్వాహకులు నిబంధనలు పాటించాలి.

ప్రాధమిక నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవు. ప్రయాణీకుల భద్రత పోలీస్ ప్రథమ ప్రాధాన్యం. సింగరాయకొండ సిఐ చావా హాజరత్తయ్య స్పష్టం తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ,:- జాతీయ రహదారి, రాష్ట్ర, గ్రామ పంచాయతీ రహదారులపై ఆటోలో నడిపే చోదకులు వాహన…

నేరగాళ్లకు నిద్ర లేకుండా పోలీసుల ‘నైట్ బీట్’: ప్రకాశం & మార్కాపురం జిల్లాల్లో కట్టుదిట్టమైన రాత్రి పహారా!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీస్ యంత్రాంగం రాత్రివేళల్లో భద్రతను మరింత బలోపేతం చేసింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పట్టణాలు, గ్రామాలు,…

ఇండియన్ నేషనల్ టాలెంట్ చర్చ్ ఒలింపియాడ్ లెవెల్ -2 పరీక్షలో ప్రతిభ సాధించిన విద్యార్థులకు బహుమతులు అందించిన మంత్రి డా. స్వామి

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం / తూర్పు నాయుడుపాలెం:- ఇండియన్ నేషనల్ టాలెంట్ చర్చ్ ఒలింపియాడ్ లెవెల్ -2 ఎగ్జామ్ లో ప్రతిభ చూపిన విద్యార్థులకు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి బహుమతులు అందజేశారు. ఇటీవల ఒంగోలులో నిర్వహించిన జాతీయ…

ఈవీఎం గోడౌన్ పరిశీలించిన కలెక్టర్ .. జిల్లా కలెక్టర్. పి రాజబాబు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- సోమవారం నాడు ఒంగోలు,మామిడిపాలెం లోని భాగ్యనగర్ నందుగల ఈవీఎం గోడౌన్ ను సోమవారం ప్రకాశంజిల్లా కలెక్టర్ పి రాజబాబు , సోమవారంఈవీఎం గోడౌన్ ను పరిశీలన చేశారు, పరిశీలనకు వచ్చిన జిల్లా కలెక్టర్ ని…

వేసవి ఎండల తీవ్రతలో ప్రజల దాహార్తిని తీర్చుటకు చలివేంద్రమును ప్రారంభించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- వేసవి కాలం మొదలై ఎండలు పెరుగుతున్నందున బాటసారులు, సింగరాయ కొండ పట్టణ వాసులు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారుల దాహార్తిని తీర్చే ఉద్దేశంతో సింగరాయకొండ పోలీస్‌ వారి ఆధ్వర్యంలో సింగరాయకొండ పోలీస్ స్టేషన్ వద్ద…

ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించి సమగ్రంగా విచారణ చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 95 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్ :- జిల్లా ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం కల్పించాలనే ఉద్దేశంతో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో…

టిడిపి మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో క్లస్టర్ల శిక్షణ తరగతుల్లో పాల్గొన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ మంగళగిరి:- మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన క్లస్టర్లు – కో క్లస్టర్లకు టిడిపి శిక్షణ తరగతులు కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆమె…

ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారం కల్పించాలనే లక్ష్యంతో మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (మీ కోసం) కార్యక్రమంకు 32 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులకు పరిష్కారం కల్పించాలనే లక్ష్యంతో మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు,…

శ్రీ గాయత్రి ఓలింపియాడ్ స్కూల్ సైన్స్ ఫేర్ ( విజ్ఞాన ప్రదర్శన ) 2026.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- సోమవారం శ్రీ గాయత్రి ఒలింపియాడ్ స్కూల్ క్యాంపస్‌లో సైన్స్ ఫేర్ 2026 నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో శ్రీ గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ డైరెక్టర్ CH. భరద్వాజ్ , మరియు శ్రీ గాయత్రి ఒలింపియాడ్ స్కూల్ హెడ్…

కనిగిరి శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ప్రతిభ

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- INTSO ఒలింపియాడ్ రెండో స్థాయి ఫలితాల్లో ప్రకాశం జిల్లా కనిగిరి శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన INTSO పరీక్షల్లో గ్రాండ్ ప్రైజ్, మొదటి, రెండో, మూడో బహుమతులు, కన్సోలేషన్…