దర్శి తిరునాళ్లలో పోలీసుల ‘హైటెక్’ నిఘా: ఫింగర్ ప్రింట్ (FINS) డివైస్‌లతో పాత నేరస్థుల గుండెల్లో వణుకు – ‘స్కై ఐ ప్రకాశం’ డ్రోన్లతో ఆకాశం నుండి పహారా.. భక్తుల భద్రతే లక్ష్యంగా ముమ్మర తనిఖీలు!”
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- దర్శి ప్రకాశం జిల్లాలో అత్యంత వైభవంగా జరుగుతున్న దర్శి తిరునాళ్ల ఉత్సవాల సందర్భంగా భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీస్ యంత్రాంగం సరికొత్త సాంకేతికతను రంగంలోకి దించింది. జిల్లా ఎస్పీ గారి…