google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ఒంగోలు శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చీఫ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ౘాపల వంశీ కృష్ణ జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తా సంస్థ “టైమ్స్ నౌ” అందించే “ఇన్ స్పైరింగ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఆఫ్ ఇండియా” అవార్డును ఈ నెల 27 న న్యూ ఢిల్లీలో అందుకున్న సందర్భంగా మంగళవారం శ్రీరామ్ హాస్పిటల్ కు ప్రత్యేకంగా విచ్చేసి డాక్టర్ వంశీ కృష్ణ ని అభినందించి సత్కరించడం జరిగింది..
ఈ సందర్బంగా డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పొందూరు గ్రామంలో కామ్రేడ్ పమిడి కోటయ్య – వెంకట శేషమ్మ గార్ల విజ్ఞాన కేంద్రం సహకారంతో తమ శ్రీరామ్ సూపర్ స్పెషాలాటి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా వైద్యం, మందులు పంపిణి చేస్తామని తెలిపారు..ఈ కార్యక్రమంలో పొందూరు తెదేపా అధ్యక్షులు ఆనందరావు , మాజీ ఎంపీటీసీ సభ్యులు వేజండ్ల బలరాం , విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు కాట్రగడ్డ రమేష్ బాబు పాల్గొన్నారు..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *