google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

కొండపి మండల కేంద్రం, కుమ్మరిపాలెంలో శ్రీ లక్ష్మి నరసింహ ట్రస్ట్, కొండపి వారి ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులచే “ఉచిత మెడికల్ క్యాంప్” నిర్వహించగా పార్టీ నాయకులతో కలసి పాల్గొని ప్రారంభించిన…
మాజీ మంత్రివర్యులు, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ PAC సభ్యులు, కొండపి నియోజకవర్గం ఇన్చార్జ్ డాక్టర్ శ్రీ ఆదిమూలపు సురేష్ … దర్శి నియోజకవర్గం పరిశీలకుల, పార్టీ సెంట్రల్ ఎక్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC) సభ్యులు, కొండపి నియోజకవర్గ మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ శ్రీ మాదాసి వెంకయ్య. శ్రీ లక్ష్మీ నరసింహ ట్రస్ట్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ ట్రస్టీ… శ్రీ వై. కొండా రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ “ఉచిత మెడికల్ క్యాంప్” నందు… ముఖ్యమైన వివిధ వైద్య విభాగాల యందు ప్రముఖ వైద్యులచే ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి వైద్య సేవలు అందించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed