google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా బుధవారం అనగా 15 7 2026 కలికివాయి మరియు కనుమల్ల గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగినది ఈ కార్యక్రమంలో సింగరాయకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు ఈ నిర్మలా కుమారి గారు మాట్లాడుతూ Elnino ప్రభావం ప్రత్యామ్నాయ పంటల సాగు తక్కువ కాలపరిమితి గల పంటలను ఎంచుకొనుట మరియు సమతుల్య ఎరువులు గురించి రైతులకు వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టీ పూర్ణచంద్రరావు, విహెచ్ఏ సుజాత, గ్రామ రైతులు పాల్గొనుట జరిగినది

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed