రాజ్యసభ సభ్యులు MP, పెద్దలు, గౌ. శ్రీ వై.వి సుబ్బారెడ్డి గారి కుమారులు… యువ నాయకులు శ్రీ వై.వి విక్రాంత్ రెడ్డి గారి “జన్మదిన వేడుకలు” పెద్దలు, గౌరవనీయులు శ్రీ వై.వి భద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మంగళవారం ఒంగోలు లోని వారి నివాసం వద్ద “పుట్టిన రోజు కేక్” కట్ చేసి ఎంతో వేడుకగా నిర్వహించారు. వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గం పరిశీలకులు, కొండపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త, పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(CEC) సభ్యులు, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జాయింట్ సెక్రెటరీ మండవ మాలకొండయ్య కొండపి నియోజకవర్గం బీ.సీ సెల్ అధ్యక్షులు యామవరపు వీర వసంతరావు మరియు కొండపి నియోజకవర్గపు నాయకులు పాల్గొని శ్రీ వై.వి విక్రాంత్ రెడ్డి గారికి “జన్మదిన శుభాకాంక్షలు” తెలియజేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *