సింగరాయకొండ మండలం, కలికివాయ గ్రామం నందు… తన్నీరు జయమ్మ గారు ఈరోజు మరణించిన విషయం స్థానిక నాయకులు తెలుపగా… కీ||శే|| తన్నీరు జయమ్మ గారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించి సంతాపం తెలియజేసి వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ పరామర్శించిన.వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గం పరిశీలకులు, పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC) సభ్యులు, కొండపి నియోజకవర్గ మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్.మాదాసి వెంకయ్య.వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక మండల నాయకులు కీ||శే|| తన్నీరు జయమ్మ గారి మృతికి సంతాపం తెలియజేసి నివాళులర్పించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *