ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవల్లో గ్రామాలు మరియు పట్టణాల్లో అవినీతి పెరుగుతున్నది. పింఛన్లు, రేషన్, భూమి సమస్యలు, మున్సిపల్ సేవలు, ప్రభుత్వ పథకాలు వంటి అంశాల్లో కొంతమంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు ఇస్తే వారి పనులు మేము దగ్గర ఉండి రూపాయి ఖర్చు లేకుండా పనిచేయిస్తాము.
అవినీతిని అరికట్టేందుకు ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు ఇవ్వాలి.
మీ గ్రామం లేదా టౌన్‌లో ఎక్కడైనా అవినీతి జరిగినట్లయితే వెంటనే 9440446189, 9440446187 మరియు 8333925624 నంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వండి.మీ వ్యక్తిగత సమాచారం గోప్యం గా ఉంచబడుతుంది.
ఏసీబీ డిఎస్పీ, ఒంగోలు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *