యువ ప్రగతి పథం స్వచ్ఛంద సంస్థ సభ్యుల సహకారంతో గిద్దలూరు పురపాలక పరిధిలోని “సంజీవన అనాధ వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు భోజనం” చేయుటకు అవసరమగు కంచాలు చల్లటి మజ్జిగ పాకెట్స్ బ్రెడ్స్ పండ్లు బిస్కెట్స్ పంపిణీ చేయడం జరిగినది ఈ సందర్భంగా అధ్యక్షులు ప్రభుత్వ ఉపాధ్యాయులు పగిడి వేణుగోపాల్ మాట్లాడుతూ
సమాజ సేవవల్ల మనసుకు ఆనందం తృప్తి మంచి పేరు గౌరవం వస్తుంది ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తాం మానవత్వం దయ గుణాలు పెరుగుతాయి అన్నారు
ఈ కార్యక్రమంలోఆశ్రమ నిర్వాహకుడు రాజశేఖర్
సభ్యులు రత్నం సిద్దయ్య నరేంద్ర రెడ్డి శోభారాణి
రఘునాథ్ పీరయ్య భార్గవ్
శ్రీనివాసులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *