తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన జరుగు మల్లి మాజీ ఎంపీపీ స్వర్గీయ శ్రీ పేముల విజయనిర్మల గారికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు SC సెల్ నాయకులు ఆమె పార్టీ చేసిన కృషిని కొనియాడారు.
ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ మండలఅధ్యక్షులు గర్నెపూడి సుబ్రహ్మణ్యం ఉపాధ్యక్షులు రావినూతల జయకుమార్ క్లస్టర్ ఇంచార్జ్ శ్రీ సుదర్శి చంటి పాకల సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పోతురాజు తదితరులు పాల్గొన్నారు.