తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం :-
మార్కాపురం పట్టణంలోని శ్రీ ఆరోగ్య హాస్పిటల్ నందు మార్కాపురం పట్టణ ఆంధ్రజ్యోతి విలేకరి డి.మోహన్ రెడ్డి , ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై హాస్పిటల్ నందు చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకున్న గిద్దలూరు మాజీ శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు మోహన్ రెడ్డి ని పరామర్శించడం జరిగింది..