తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-

మార్కాపురం జిల్లా, గిద్దలూరు పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారంగిద్దలూరునియోజకవర్గ ఎమ్మెల్యేముత్తుముల అశోక్ రెడ్డి గారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ” కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ , పట్టణ ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యే గారికి తెలిపారు అందులో కొన్ని సమస్యలను అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించగా, మిగిలిన సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే గారు ఆదేశాలు జారీ చేశారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *