google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

గిద్దలూరు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మార్కాపురం జిల్లా కరాటే ఛాంపియన్‌షిప్‌కు సంబంధించిన క్రీడాకారుల ఎంపికలు ఉత్సాహంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కరాటే విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి ఎంపికలలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి మార్కాపురం కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు తోటా ప్రసాదు, కార్యదర్శి మారం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి, సంయుక్త కార్యదర్శి అబ్దుల్ వహీద్ హాజరై పోటీల నిర్వహణను పర్యవేక్షించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed