తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ దేవి శ్రీ ఫుడ్స్ ఎదురు శ్రీనివాస కళ్యణ మండపం నందు విద్యుత్ వినియోగదారుల అదాలత్ మరియు అవగాహన సదస్సు అదుక్షులు గౌరవనీయులు శ్రీ N. విక్టర్ ఇమ్మానియల్ గారు, se గారి అద్వరంలో సింగరాయకొండ మండల ప్రజలు విద్యుత్ సమస్య ల పై ఏదురుకుంటున్న విషయాలను ఈ రోజు జనసేన పార్టీ తరుపున ప్రధానంగా మూలగుంట పాడు లో ఓల్టేజ్ సమస్య, విద్యానగర్ లో కరెంట్ స్తంభాల సమస్య, సింగరాయకొండ కందుకూరు రోడ్డు 6 వ లైన్ లో ఓల్టేజ్ సమస్య, బాలయోగి నగర్ కరెంట్ సమస్యలు మరియు మండలంలో విద్యుత్ సమస్యలను అనిటి పై క్లుప్తముగా వివరించటం జరిగినది. ఈ విషయాల పై శ్రీ N విక్టర్ గారు, SE గారు అధికారులు వెంటనే సమస్యలను పరిస్కరిస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రంలో EX సింగరాయకొండ మండల జనసేనపార్టీ అధక్షులు ఐనాబత్తిన రాజేష్ మండల ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ సంగు వసంతయ్య, ఇదుపల్లి శ్రీనివాసరావు, జన సైనికులు పాల్గొనడం జరిగినది.