తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఒంగోలు సంతపేటలోని
శివం శరణాలయం నందు షేక్ మీరావలి మాధవి దంపతుల కుమారులు జహీద్ జహీర్ పుట్టినరోజు శరణాలయంలో పేదల మధ్య కేక్ కటింగ్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ నూర్ భాషా సంఘం జిల్లా అధ్యక్షుడు మస్తాన్ హోటల్ అధినేత మీ రావాలి వారి కుమారులు పుట్టినరోజు వేడుకలు హార్భాటాలకు పోకుండా సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకొని పేదలకు ఆర్థికంగా అండగా నిలిచి పదిమందికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు వారి కుమారులకి శివం ఫౌండేషన్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా శుభం శరణాలయంలోని వృద్ధులకు భోజనంతోపాటు పండ్లు కాయలు పంపిణీ చేశారు, శివం సంచార వాహనం ద్వారా నగరంలో అనాధలు యాచకులు మాతా శిశు వైద్యశాల రిమ్స్ ప్రభుత్వ వైద్యశాలలోని రోగులు సహాయకులకు 300 మంది అన్నదానం నిర్వహించారు, ఈసేవ కార్యక్రమంలో నూర్ బాషా జిల్లా గౌరవ సలహాదారులు షేక్ వలి ,నవ్యాంధ్ర ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా (బాబు) శివం పౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి తో పాటు మి రావాలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు