తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతితో నిండిన ” డి.ఎస్సీ నియామకాలు” నిజమైన అర్హత కలిగిన అభ్యర్థులకు అన్యాయం చేసి… అడ్డ దారిలో ఉద్యోగాలను అమ్ముకున్న విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టర్ గారి కార్యాలయాలో వినతిపత్రం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా శనివారం ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో ప్రకాశం భవనం నందు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో “డి.ఎస్సీ అవినీతి,అక్రమాలపై” పిర్యాదు చేస్తూ వినతి పత్రం సమర్పించి… DSc అవినీతికి భాధ్యత వహిస్తూ … విద్యాశాఖామంత్రి నారా లోకేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరుతూ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు.