నంద్యాల సమీపంలోని గాజులపల్లిలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో విభిన్న ప్రతిభావంతులు, తల్లిదండ్రులు లేని పిల్లలకు అమరావతి పబ్లిక్ స్కూల్ యాజమాన్యం పండ్లను పంపిణీ చేసింది.కరెస్పాండంట్ కె. గణేష్ యాదవ్, హెడమాస్టర్ పి. సుమలత, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లల మానసిక స్థితిని, జీవన వైవిధ్యాన్ని తెలుసుకుని, వారికి విటమిన్ ఆహారం అందించడం వల్ల మెరుగుదల ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పిల్లలు, వారి తల్లిదండ్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *