తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి :-
కొండపి నియోజకవర్గం, జరుగుమల్లి మండలం, కామేపల్లి గ్రామం నందు మాజీ MPTC శ్రీ పుల్లగూర బాలకోటు లక్ష్మమ్మ దంపతుల ఆహ్వానంతో వారి జేష్ఠ పుత్రుడు సాయి కిరణ్… వధువు చి||ల||సౌ||సియోను కుమారిల మరియు ద్వితీయ పుత్రుడు కళ్యాణ్ కుమార్ వెంకటేశ్వరమ్మల వివాహ మహోత్సవములలో పార్టీ నాయకులతో కలిసి పాల్గొని నూతన వధూవరులను అక్షంతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రివర్యులు, PAC సభ్యులు, కొండపి నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గం పరిశీలకులు, పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC) సభ్యులు, కొండపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు నూతన వధూవరులను ఆశీర్వదించారు .