google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరులోని అన్న క్యాంటీన్ ను ఆకస్మికంగా సందర్శించి, భోజన నాణ్యతను మరియు పరిసరాల పరిశుభ్రతను పరిశీలించాను. అనంతరం సామాన్యుడిలా పేదలతో కలిసి భోజనం చేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది.​కేవలం రూ. 5లకే కడుపునిండా భోజనం అందిస్తూ, పేదవాడి ఆకలి తీర్చాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయం క్షేత్రస్థాయిలో అద్భుతంగా నెరవేరుతోంది. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *