google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ఈనెల 27, 28, 29 తేదీల్లో నెల్లూరు జిల్లా కోవూరులో మొదటిసారి జరగబోయే మహానాడు కార్యక్రమం కోసం ఎంపిక చేసిన ప్రాంగణాన్ని మంత్రివర్యులు నారాయణ , ఆనం రామనారాయణ రెడ్డి , నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , సహచర ఎమ్మెల్యేలు తదితరులతో కలిసి స్వయంగా సందర్శించి సమగ్రంగా పరిశీలించాను.కేంద్ర పార్టీ ప్రతినిధులు పరిశీలించి ఖరారు చేసిన ఈ స్థలానికి నారా చంద్రబాబు నాయుడు గారి అనుమతులు కూడా లభించగా మహానాడును చరిత్రలో నిలిచిపోయేలా ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మూడు రోజులపాటు పండుగ వాతావరణంలో జరిగే ఈ మహానాడు నెల్లూరు జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకురానుంది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *