google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

జస్టీస్ డాక్టర్ మన్మధరావు హైకోర్టు జడ్జి కర్ణాటక శ్రీ స్వామివారిని బుధవారం దర్శించుకుని వేద పండితుల నడుమ ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటమును బహుకరించి తీర్థ ప్రసాదాలు సన్నెబోయిన శ్రీనివాసులు చైర్మన్ ధర్మకర్తల మండలి మరియు పి.కృష్ణవేణి కార్య నిర్వహణ అధికారి అందజేశారు. ముఖ్య అర్చక ఉదయగిరి వెంకట శేష లక్ష్మీనరసింహచార్యులు, అర్చక లక్ష్మీనరసింహాచార్యులు ,సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీహరి, సబ్ ఇన్స్పెక్టర్ మహేంద్ర ,ఆలయ సిబ్బంది రికార్డు అసిస్టెంట్ బాపట్ల బ్రహ్మయ్య ,నూకసాని వెంకటేశ్వర్లు మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *