తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
మన మండల లెవెల్ కమిటీని అంతక ముందే ఏర్పాటు చేసి ఉన్నాము కానీ మరలా మంగళవారం కూడా మండల్ లెవల్ కమిటీ వారికి అందరికీ కూడా కిషోర్ వికాసం బాల బాలురకు వేసవికాలం శిక్షణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం 12 థీమ్స్ గురించి మరలామరొకసారి చర్చించుకున్నాము అలానే రేపు చేయవలసినా రక్తహీనత ఎనీమియాగురించి ఎటువంటి నష్టాలు కలుగుతాయి, పిల్లలందరిలో కూడా ఎటువంటి రక్తహీనత లేకుండా ఎలా చేయాలి ఏంటి అనే ఉద్దేశంతోటి ఈరోజ mandala level టీంలో వాళ్లందరికీ కూడా ఒకసారి మల్ల మననం చేసుకున్నాము అందరు కూడా కిందిస్థాయి వరకు గ్రామం లెవెల్ వరకు ఈ కార్యక్రమాన్ని కూడా సక్రమంగా జరిగేటట్టు చూడాలని కూడా నిర్ణయం తీసుకున్నాము అక్కడే. మండల్ లెవల్ లోనే తర్వాత వచ్చి ఈ మండల్ లెవెల్ లో పాల్గొన్న వాళ్లు ఎమ్మార్ వో గారు సీసీ మురళి గారు మండల సర్వేయర్ గారు తర్వాత వచ్చి ఏఎస్ఓ గారు ప్లస్ సిడిపిఓ గారు సూపర్వైజర్ గా నేను తర్వాత వచ్చేసి మిగతా ఇతర ఆఫీసర్స్ అందరు కూడా పాల్గొన్నారు ఇతరులు కూడా పాల్గొన్నారు తెలియజేస్తున్నాం