తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
వలేటివారిపాలెం మండలం పోలినేనిపాలెం గ్రామంలో మానికొండ శ్రీనివాసులు, రమణమ్మ దంపతుల కుమారుడు మదన్ – వర్షిణి వివాహం ఈరోజు మధ్యాహ్నం జరిగింది. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు , శ్రీనివాసులు ఇంటికి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు. మండల టిడిపి అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, గ్రామ పార్టీ అధ్యక్షుడు మానికొండ కొండయ్య, పార్టీ నేతలు పాల్గొన్నారు.