ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం త్యాగరాజస్వామి టెంపుల్ నందు ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ ప్రధాన కార్యదర్శి శ్రీ వల్లూరు కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో 03-06-2026 విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కరుణానిధి జయంతి సందర్భంగా బహుజన మాట బహుజన పాట సాంస్కృతిక కార్యక్రమం సందర్భంగా ఎంప్లాయిస్ అధ్యక్షులు శ్రీ పి.వి రమణయ్య గారి ఆదేశాల మేరకు కందుకూరు నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో జూన్ 3న జరిగే కరుణానిధి103 జయంతి సందర్భంగా బహుజన మాట బహుజన పాట సాంస్కృతిక కార్యక్రమ దిగ్విజయం చేయాలని ఆయన కోరారు తదుపరి శ్రీ వల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ స్థానిక సంస్థలలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం 52./. శాతం రిజర్వేషన్లు పెంచి ఏ.బి.సి.డి లుగా వర్గీకరించాలని మరియు జనగణలో సమగ్రహ కులగణ చేయాలని మరియు ఈ డబ్ల్యూ ఎస్సీ రిజర్వేషన్లు రద్దు చేయాలని బీసీలకు రక్షణ చట్టం వెంటనే చేయాలని బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని ఆయన కోరారు తదుపరి కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం కళాకారుల కార్యదర్శి కరేటి సుబ్బారావు, ఎంప్లాయిస్ అసోసియేషన్ నెంబర్ వల్లూరి సాంబశివరావు, నాయి బ్రాహ్మణ యువజన ప్రధాన కార్యదర్శి పతకమూరి వెంకట సాయి కిరణ్ , ఆర్ఎంపి యూనియన్ నాయకులు కొచ్చర్ల జై కృష్ణ, బి.సి. చైతన్య వేదిక ప్రకాశం జిల్లా కార్యదర్శి చింతలపూడి సురేష్ బాబు, కరేటి మహేష్ నాయి బ్రాహ్మణ యువజన నాయకులు,బి.సి. చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు గోనుగుంట వేణు, కొణిజేటి శ్రీనివాసరావు , కరేటి రాంబాబు, నాయి బ్రాహ్మణ కళాకారులు కందుకూరి రామ్మూర్తి , కోసూరు వెంకటేశ్వర్లు, వల్లూరి మోహన్ రావు, ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు పథకమురి కృష్ణయ్య ఈ కార్యక్రమంలో కందుకూరు పట్టణ నాయి బ్రాహ్మణ సోదరులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *