తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:-
దొంగ ఓట్లకు చెక్ పెట్టడమే ప్రధాన లక్ష్యంగా ఎన్నికల సంఘం విడుదల చేసిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) కార్యక్రమంపై కోవూరు మండల TDP కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించాం. కోవూరు నియోజకవర్గంలోని 324 పోలింగ్ స్టేషన్ల పరిధిలో మన బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAలు) అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో BLA-2లు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌ఛార్జీలు, ITDP సభ్యులు, పార్టీ గ్రామ, వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.