అత్యంత పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించి 16,347 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశాం
ప్రజల్లో కూటమి ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ అసత్య ఆరోపణలు మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ప్రజల్లో ఉనికి కోసమే డీఎస్సీపై గొడ్డలి పార్టీ నీచ రాజకీయాలు చేస్తోందని రాష్ట్ర సాంఘిక…