Author: JALAIAH

దొనకొండ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ – పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారానికి ఆదేశాలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు , దర్శి డీఎస్పీ శ్రీ బాలమురళీకృష్ణ గారు దొనకొండ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, స్టేషన్ రికార్డులు, కేసు ఫైళ్లు మరియు వివిధ రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ…

రామాయపాలెం గ్రామం నందు పేదల సేవలో ప్రభుత్వం “ఎన్టీఆర్ భరోసా పెన్షన్” పంపిణీ కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ మర్రిపూడి:- మర్రిపూడి మండలం రామాయపాలెం గ్రామం నందు పేదల సేవలో ప్రభుత్వం “ఎన్టీఆర్ భరోసా పెన్షన్” పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ &…

జూదంపై ప్రకాశం జిల్లా పోలీసుల వరుస దాడులు… 12 మంది పట్టివేత, రూ.26,620 నగదు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- అక్రమ జూదం మరియు అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తూ రెండు వేర్వేరు ప్రాంతాల్లో జూదంపై ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 12 మంది…

ఇంటీరియర్ డిజైన్‌లో పట్టా తీసుకున్న దామచర్ల తనూజ లక్ష్మి

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు చిన్న కుమార్తె దామచర్ల తనూజ లక్ష్మి అమెరికా లోని ప్రముఖ విశ్వవిద్యాలయం లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇంటీరియర్ డిజైన్‌లో మ్యాగ్నా కమ్ లాడ్ గౌరవాలతో బ్యాచిలర్…

సైబర్ నేరాలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్న సింగరాయకొండ సిఐ వై శ్రీహరి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలంలోని జివిఆర్ ఫ్యాక్టరీ నందు సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వై శ్రీహరి మహిళపై జరిగే నేరాలు వారి రక్షణకు తీసుకోవాల్సిన చర్యలు గురించి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితిలోనైనా పోలీసు వారి ద్వారా…

పిఎన్ఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నేటి

తొలి శుభోదయం న్యూస్ కలిగిరి :- కలిగిరి లోని జడ్పీ హైస్కూల్లో పిఎన్ఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నమెంట్లో విజేతలైన వారికి బహుమతులు ఇచ్చేందుకు మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి, కలిగిరి టిడిపి మండల కన్వీనర్ పూసల…

గ్రామస్థులతో అవగాహన సమావేశం నిర్వహించిన ఎస్సై శివకృష్ణారెడ్డి.

తొలి శుభోదయం న్యూస్ కంభం:- మార్కాపురం జిల్లా కంభం మండలంలోని హజరత్ గూడెం గ్రామంలో కంభం మండలం ఎస్సై శివకృష్ణారెడ్డి ఈరోజు ఆదివారం గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై శివకృష్ణారెడ్డి మాట్లాడుతూ మహిళలపై జరిగే నేరాలు, సైబర్ మోసాలు తదితర…

సుదీర్ఘకాలం సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని సన్మానించి, వారికి ఆత్మీయ వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని ఆకాంక్షించిన జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- పోలీసు శాఖలో విశేష సేవలు అందించి పదవీ విరమణ పొందిన ఎస్‌ఐలు, ఏఎస్‌ఐ మరియు సిబ్బందిని జిల్లా…

మార్కాపురం రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో సదుపాయాల కొరత – ప్రయాణికుల ఆగ్రహం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం :- మార్కాపురం రైల్వే స్టేషన్‌లో టూ-వీలర్ పార్కింగ్ నిర్వహణపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తమ వాహనాలను పార్కింగ్‌లో ఉంచాల్సి వస్తున్నప్పటికీ, వసూలు చేస్తున్న ఫీజులకు తగిన భద్రతా,…

ప్రజల భద్రతే లక్ష్యం.. ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

నేరాలు, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రకాశం పోలీసుల విస్తృత తనిఖీలు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మాదక ద్రవ్యాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడిని లక్ష్యంగా చేసుకుని ప్రకాశం…