మార్కాపురంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా బట్టబయలు.. 1922 కేజీల బియ్యం సీజ్..
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం పట్టణంలోని చౌక దుకాణం నెం.6లో భారీ స్థాయిలో రేషన్ బియ్యం అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు రెవిన్యూ అధికారులు దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయగా, మొత్తం…