పదవ తరగతి లో kgbv స్కూల్ టాపర్ కీ సైకిల్ బహుమానం చేసిన జనసేన పార్టీ నాయకులు….
తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- ఇటీవల జరిగిన పదవ తరగతి పరీక్ష ఫలితాలు లో కనిగిరి కస్తూర్బ గాంధీ బాలికల విద్యాలయం లో అత్యధిక మార్కులు 600 లకు గాను 585 మార్కులు సాధించిన విద్యార్థిని.. అంజలి కీ జనసేన నాయకులు…