శక్తి యాప్, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- మహిళలు, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ మార్కాపురం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య హై స్కూల్ లో శక్తి యాప్ మరియు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అంశాలపై అవగాహన…