విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపే లక్ష్యం – సరస్వతి జూనియర్ కాలేజీలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీస్
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరస్వతి జూనియర్ కాలేజీ, భాగ్యనగర్‌లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ట్రాఫిక్ సీఐ గారు పాల్గొని విద్యార్థులకు రోడ్డు…