పాత శింగరాయకొండ గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 105/2 శ్మశాన వాటిక స్థలం కబ్జాపై తహశీల్దార్‌కు ఫిర్యాదు
తొలి శుభోదయం సింగరాయకొండ:- పాత శింగరాయకొండ గ్రామంలోని శ్మశాన వాటిక స్థలం కబ్జాకు గురవుతుండటంపై MRPS, యువనేస్తం ఫౌండేషన్, రైతు కూలీ సంఘం నాయకత్వంలో స్థానిక ఎం.ఆర్.ఓ (MRO) ని కలిసి గిరిజనుల తరుపున వినతిపత్రం సమర్పించడం జరిగింది.గత కొంతకాలంగా గ్రామంలోని…