ప్రకాశం జిల్లా పోలీస్ రోడ్డు భద్రతా, సైబర్, నేరాల అవగాహన కార్యక్రమాలు – హెల్మెట్, రోడ్డు భద్రత, గంజా, సైబర్ క్రైమ్, మహిళలపై నేరాలపై అవగాహన
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రజల భద్రత కోసం నడుం బిగించింది. జిల్లాలోని కందుకూరు, దర్శి మద్దిపాడు, మరియు ముండ్లమూరు మండలాల్లో పోలీసులు విస్తృతస్థాయిలో రోడ్డు భద్రత, సైబర్ క్రైమ్, గంజాయి…