పోలీస్ స్టేషన్ పనితీరుపై ప్రత్యేక దృష్టి – మర్రిపూడి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులు పరిశీలించిన కందుకూరు డీఎస్పీ.
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లాలో పోలీస్ పరిపాలనను మరింత బలోపేతం చేయడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో SDPO కందుకూరు మర్రిపూడి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్…