నూతన దంపతులను ఆశీర్వదించిన జనసేన కనపర్తి మనోజ్ కుమార్
తొలి శుభోదయం :- ప్రకాశం జిల్లాలో కొండపి మండలంలో పెద్దకండ్లగుంట గ్రామంలో మేడిద వారి వివాహ శుభ కార్యక్రమంలో పాల్గొని నూతన దంపతులు గంగయ్య – వెంకటసాయిని లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి…