మైనర్ రైడింగ్ అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి — తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. సూచనల మేరకు, రోడ్డు ప్రమాదాల నివారణ, యువతలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా మైనర్ రైడర్స్‌పై ప్రత్యేక అవగాహన మరియు కౌన్సెలింగ్ కార్యక్రమం…