Author: JALAIAH

ప్రకాశం జిల్లా ఒంగోలులో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని

జిల్లా కలెక్టర్ల సమావేశంలో ప్రతిపాదన పెట్టాలని విజ్ఞప్తి గౌరవనీయులైన ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ రాజా బాబు తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- విషయం: ప్రకాశం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు అంశాన్ని ఈరోజు అమరావతిలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో…

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాలకు ఆఫీస్ టేబుల్ వితరణ

తొలి శుభోదయం న్యూస్ కంభం:- మార్కాపురం జిల్లా కంభం మండలం పెద్ద నల్లకాల్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.7000 విలువ గల ఆఫీస్ టేబుల్ ను లయన్స్ క్లబ్ సభ్యుడు, గణేష్ ఫర్నిచర్ & ఎలక్ట్రానిక్స్ యజమాని జూలూరి శ్రీకాంత్…

ఆరోగ్య పరీక్షలను పరిశీలించిన ఎంఈవో అబ్దుల్ సత్తార్

తొలి శుభోదయం న్యూస్ కంభం :- మార్కాపురం జిల్లా కంభం మండలంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన విద్యార్థుల ఆరోగ్య పరీక్షలను ఎంఈవో అబ్దుల్ సత్తార్ పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న…

కలనూతల గ్రామం అర్ధవీడు పోలీసుల డ్రోన్‌ నిఘా – అసాంఘిక కార్యకలాపాలపై పకడ్బందీ పర్యవేక్షణ

టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్‌తో గ్రామ పరిసరాల్లో విస్తృత నిఘా – ప్రజల భద్రతకు ప్రత్యేక చర్యలు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- అర్ధవీడు పోలీసుల ఆధ్వర్యంలో కలనూతల గ్రామం మరియు పరిసర ప్రాంతాల్లో డ్రోన్‌ సర్వైలెన్స్‌ నిర్వహించారు. గ్రామంలోని…

ఒంగోలు శివారు ప్రాంతంలోని సమత నగర్ లోని సాగర్ కాలు వద్ద

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ముళ్ళపొదలో ఒక రోజు వయసు ఉన్న మగ శిశువును పారవేయటం జరిగినది శిశువు బిగ్గరగా ఏడుస్తూ ఉండటం ఏడుపులు అదే సమయంలో అటుగా వాకింగ్ చేస్తున్న వ్యక్తలు గమనించి వెంటనే విషయాన్ని డయల్ 112 కు…

గణేష్‌ ఉత్సవాల నేపథ్యంలో డీజే నిర్వాహకులతో మార్కాపురం జిల్లా పోలీసుల సమావేశం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- డీజే సౌండ్‌ సిస్టమ్‌ వినియోగంపై నిబంధనలు వివరిస్తూ.. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులకు సూచనలు గణేష్‌ ఉత్సవాలు, విగ్రహ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించే లక్ష్యంతో మార్కాపురం జిల్లా పోలీసులు డీజే…

వెలిగొండ ప్రాజెక్టు జలాలపై ఇరిగేషన్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సమీక్ష

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- వెలిగొండ ప్రాజెక్టు నీటిని కనిగిరి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు మళ్లించేలా చర్యలు చేపట్టాలని ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కనిగిరిలో…

పల్లె నిద్ర కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువగా మార్కాపురం జిల్లా పోలీసులు

గ్రామాల్లోనే బస.. ప్రజల సమస్యలపై ప్రత్యక్షంగా ఆరా.. ప్రత్యేక నిఘాతో పటిష్ట భద్రతా చర్యలు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో “పల్లె నిద్ర” కార్యక్రమం ద్వారా పోలీసులు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మరింత…

కొండపి నియోజకవర్గ అభివృద్ధికి మరో అడుగు.. నెన్నూరుపాడులో ఆర్‌అండ్‌బీ రోడ్డు ప్రారంభం

తొలి శుభోదయం న్యూస్ కొండేపి:- కొండపి నుంచి ఒంగోలు–నంద్యాల రహదారిలో నెన్నూరుపాడు, గుర్రప్పడియ, మూగచింతల గ్రామాల్లో రూ.2 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డును రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారు ప్రారంభించారు.గ్రామీణ ప్రాంతాల్లో…

సెప్టెంబర్ 9 అక్రమ నిర్బంధాన్ని జయించి.. నిజం గెలిచింది దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులతో అరెస్టు చేసి 53 రోజులపాటు నిర్బంధించడం నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…